ఆనందం అర్ణవ మైతే మనసే కెరటమవుతుంది
ఊహలే వినీలాకాసమైతె అలొచనలే అనంతమవుతాయి
మనసే తుషార బిందువైతె చిగురుటాకులు ఊసులవుతాయి
ప్రేమే ప్రవాహమైతే ఎడబాటు సుడిగుండమవదా !!!
Subscribe to:
Post Comments (Atom)
కబంధ హస్తాలు,సంకెళ్ళు తెంచుకొంటున్న నా అంతరాత్మ
4 comments:
its nice.....
"ప్రేమే ప్రవాహమైతే ఎడబాటు సుడిగుండమవదా"నిజమే.మంచి ఊహ.
అబ్బా...గత మూడు నెలలుగా పచ్చదనం అన్నది చూడక ఏదోలా వుంది.చక్కని చిత్రాన్ని...అదీ గ్రీన్ బే మొక్కని చూసి చాల ఆనందం గా వుందండి :)
పద్మార్పిత గారు సంతొషం, మీకు నచ్చినందుకు.
రాధిక గారు,అప్పుడప్పుడు ఇలా ఫొటొస్ చూసి గ్రీన్ బే ని గుర్తు చేసుకొంటుటాను
మీ కామెంటు కు నా నెనర్లు.
good thought andi...
first linechavagaane "sree sree " gaari
"aanandam arnavamaithe anuraagam
ambaaramavadaa "
annakavitha gurthochchindi...
chaalaabaagaa rassaru meeroonu...
Post a Comment